Viral Video : A Monkey Blessed AP Minister Usha Sri Charan During Hanuman Puja | Oneindia Telugu

2022-04-18 43

Andhra Pradesh : AP Minister usha sri charan has took blessing of a monkey during her puja at anjaneya temple in anantapur district.
#UshaSriCharan
#Anantapur
#FunnyMonkey
#MonkeyFunnyVideos
#FunnyVideos
#Hanuman
#HanumanTemple
#AndhraPradesh

ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన మంత్రి ఉష శ్రీ చరణ్ ఓ పూజ చేస్తున్న సమయంలో వానరం వచ్చి ఆశీర్వదించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో పూజలో పాల్గొన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం తేరుకుని మంత్రికి లభించిన అరుదైన ఆశీర్వాదం గురించి చర్చించుకుంటున్నారు.